Tejaswini nandamuri husband age
Tejaswini nandamuri age wikipedia!
Tejaswini Nandamuri : బాలయ్య రెండో కూతురు.. మొదటిసారి మీడియా ముందుకు..Tejaswini nandamuri marriage date
ఎంత బాగా మాట్లాడిందో..
బాలకృష్ణ అన్‌స్టాపబుల్ సీజన్ 4 లాంచింగ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగా ఈ ఈవెంట్లో తేజస్విని కూడా పాల్గొంది. మొదటిసారి మీడియా ముందుకు వచ్చి చక్కగా మాట్లాడింది.
Balakrishna Second Daughter Tejaswini Nandamuri First Speech before Media goes Viral
Tejaswini Nandamuri : బాలకృష్ణ రెండో కూతురు నందమూరి తేజస్విని అన్‌స్టాపబుల్ షోకి నిర్మాతగా, క్రియేటివ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడిప్పుడే సినిమా నిర్మాతగా కూడా మారుతున్నారు తేజస్విని.
Tejaswini nandamuri husbandబాలయ్య తనయుడు మోక్షజ్ఞ సినిమాని కూడా తేజస్విని లెజెండ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తుంది. ఇన్నాళ్లు తెర వెనుక ఉండి అన్‌స్టాపబుల్ షోని నడిపించిన తేజస్విని ఇవాళ మొదటిసారి మీడియా ముందుకు వచ్చింది.
నేడు బాలకృష్ణ అన్‌స్టాపబుల్ సీజన్ 4 లాంచింగ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగా ఈ ఈవెంట్లో తేజస్విని కూడా పాల్గొంది.
మొదటిసారి మీడియా ముందుకు వచ్చి చక్కగా మాట్లాడింది.
Also Read : Unstoppable Season 4 : అన్‌స్టాపబుల్ సీజన్ 4 ప్రోమో చూశారా? ఇది బాలయ్య పండ